వార్తలకు తిరిగి వెళ్లండి

భారత క్రికెటర్లను వరుసగా వేధిస్తున్న గాయాల సమస్యపై బీసీసీఐ దృష్టి సారించింది. ఆటగాళ్ల చికిత్స, పునరావాసం కోసం ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్ బడ్జెట్‌ను గత ఏడాది రూ.92 కోట్ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.127 కోట్లకు పెంచింది.
గత ఏడాది సుమారు 32 మంది భారత ఆటగాళ్లు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స, రీహాబ్ పొందినట్లు నివేదికలు తెలిపాయి.
Comments
Loading comments...

