వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు లంచ్ సమయానికి 84/3తో నిలిచింది. పేసర్ వియాన్ ముల్డర్ రెండు వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. లబుషేన్ 37 పరుగులు చేసి సెషన్ చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్టీవ్ స్మిత్ 25 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ట్రావిస్ హెడ్ 9 పరుగులకే ముల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
Comments
Loading comments...

