వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రస్సెల్ ప్రాక్టీస్ సెషన్‌లో అత్యంత వేగంగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ 0.198 సెకన్ల వెనుక రెండో స్థానంలో నిలవగా.. మెక్‌లారెన్ లాండో నోరిస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు
ఇంజిన్ భాగాలను పరిమితికి మించి ఉపయోగించినందుకు పెనాల్టీ పడటంతో ఆదివారం రేసును రస్సెల్ గ్రిడ్ చివరి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.
Comments
Loading comments...

