Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గార పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 7:45 PM శ్రీకాకుళంGeneral
గార పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో - Udayam
గార ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్ నరేష్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్, ఫార్మసీ, రికార్డులను పరిశీలించారు. అనంతరం జాతీయ పంచాయతీ అవార్డుకు ఎంపికైన బోర్వానిపేట గ్రామ పంచాయతీని సందర్శించి రికార్డులు, సేవలను పరిశీలించారు. సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...