Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 9:43 AM పార్వతీపురం మన్యంGeneral
గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం - Udayam
కొమరాడ మండలం గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు గురువారం తెలిపారు. సమీప జలప్రాంతాల్లో తిరుగుతున్నాయని, ఆ ప్రాంతానికి ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల గుంపుతో తీవ్రంగా పంట నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...