వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఎ ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినూత్న రీతిలో గుత్తిలో వీఆర్ఏ లు గాంధీ విగ్రహాన్ని గురువారం వినతిపత్రం అందజేశారు. వీఆర్ఎల సంఘం అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో వీఆర్ఎ లు తహసీల్దారు కార్యాలయం నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ గా వచ్చి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
వీఆర్ఎ సమస్యల పై గత 9 రోజులుగా నిరసన దీక్షలు, ఆందోళనలు చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

