Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ ఆసుపత్రి వెబ్‌సైట్‌ బ్లాక్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 11:13 PM హైదరాబాద్General
గాంధీ ఆసుపత్రి వెబ్‌సైట్‌ బ్లాక్ - Udayam
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడిందని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వివిధ విభాగాల సంప్రదింపు నంబర్లు, ఇతర వివరాలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వెబ్‌సైట్ ఎందుకు బ్లాక్ అయిందో అధికారులు స్పష్టం చేసి, వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...