వార్తలకు తిరిగి వెళ్లండి
గాజువాక క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జీ.డి. బాబు గారి ఆధ్వర్యంలో గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో విస్తృత స్థాయిలో రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు.
సుమారు 20 మంది పోలీస్ సిబ్బందితో రాత్రి 9:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. దొంగిలించబడిన, అనుమానాస్పద మరియు రికార్డులు లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Comments
Loading comments...

