వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ రోడ్డులో, నీటి ఏనుగు జంక్షన్ సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
మృతుడి ఆచూకీ కుటుంబ సభ్యులు మరియు బంధువుల వివరాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

