Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక BJYM అధ్యక్షుడిగా జాగారపు శ్రీను

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 4:09 PM విశాఖపట్నంGeneral
గాజువాక BJYM అధ్యక్షుడిగా జాగారపు శ్రీను - Udayam
గాజువాక బిజెపి కార్యాలయంలో బిజెపి అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక ఇంచార్జ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న జాగారపు శ్రీను గత 15 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సేవలను గుర్తించి ఆయనను బీజేవైఎం గాజువాక నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించడం జరిగింది.

Comments

G
Loading comments...