Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజులపల్లెలో కూటమి అభ్యర్థుల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 2:27 PM నంద్యాలGeneral
గాజులపల్లెలో కూటమి అభ్యర్థుల ప్రచారం - Udayam
మహానంది మండలం గాజులపల్లెలో 1, 2 ఎంపీటీసీ స్థానాల కూటమి అభ్యర్థులు గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి వార్డులో పర్యటిస్తూ తమకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థులు శ్రీదేవి, శ్రీనివాసరెడ్డి కోరారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో ముందుందని వారు పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...