Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుపతిలో వైసీపీ ఎంపీ హౌస్ అరెస్ట్‌

Follow Udayam on Google
Harika Oct 22, 2026 11:04 AM తిరుపతిGeneral
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల నేపథ్యంలో తిరుపతిలో వైసీపీ ప్రజాప్రతినిధులపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎంపీ గురుమూర్తితో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను హౌస్ అరెస్ట్ చేశారు. బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీలోని ఎంపీ నివాసం వద్ద పోలీసులు మోహరించారు.

Comments

G
Loading comments...