Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు షురూ

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 11:12 AM హైదరాబాద్General
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు షురూ - Udayam
రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సీసీఐ నేటి నుంచి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఆదిలాబాద్‌లో క్వింటాలు మద్దతు ధర రూ.8,667గా ఉంది. జిల్లాలో 4.37 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 35 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా. కేంద్రం పత్తి మద్దతు ధరను క్వింటాలుకు రూ.557 పెంచింది. ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు.

Comments

G
Loading comments...