వార్తలకు తిరిగి వెళ్లండి
మణిపూర్ సీఎం యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్‌కు GTTF అత్యున్నత ‘గ్రాండ్‌మాస్టర్ 9వ డాన్’ పురస్కారం అందించింది. రాష్ట్ర తొలి తైక్వాండో ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభోత్సవంలో ఈ గౌరవం దక్కింది.
ఈ సందర్భంగా ఖేమ్‌చంద్ తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు, రిఫ్లెక్సెస్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1980ల్లో జాతీయ స్థాయి ఛాంపియన్‌గా నిలిచిన ఆయన భారత్‌లో తైక్వాండోకు ప్రాచుర్యం కల్పించడంలో కీలకపాత్ర పోషించారు.
Comments
Loading comments...

