వార్తలకు తిరిగి వెళ్లండి
ఉప్పల్‌లో ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీకొన్న ధాటికి ముందు కారు మూడు పల్టీలు కొట్టింది.
ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కరెంట్ పోల్ కారుపై పడింది.
Comments
Loading comments...

