Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్నా ఫొటోలు తొలగించాలన్నారు

Follow Udayam on Google
Harika Oct 22, 2026 11:06 AM జాతీయంGeneral
ధర్నా ఫొటోలు తొలగించాలన్నారు - Udayam
ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అధికారులు అడ్డుకున్నారని ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా తెలిపారు. ఈ నెల 11న కాంగ్రెస్ చేపట్టిన ధర్నాకు సంబంధించిన 105 ఫొటోల్లో 75 తొలగించాలని, జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను కూడా తీసేయాలని చెప్పారని పేర్కొన్నారు. అధికారుల తీరుపై ప్రియాంకా గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...