Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిధి మోసం.. దంపతుల ఆత్మహత్య

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 30, 2026 10:35 AM రంగారెడ్డి General
నిధి మోసం.. దంపతుల ఆత్మహత్య - Udayam
అత్తామామల అత్యాశ, నిధి పేరిట చేసిన మోసం ఓ దంపతుల ప్రాణాలు బలిగొంది. పది లక్షల అప్పు తెచ్చి అత్తమామలకు ఇస్తే, నిధి దొరకకపోగా.. అప్పుల బాధ భరించలేక వడ్ల బాలసాయి, పద్మ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు వదిలిన సూసైడ్ నోట్‌ను ఆధారంగా చేసుకుని, నిందితులు శాంతమ్మ, చంద్రయ్య మరియు వెంకటేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 5 నెలల పసిబిడ్డను అనాథను చేసిన ఈ ఘటన జన్వాడలో విషాదం నింపింది.

Comments

G
Loading comments...