వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ తన కొత్త హెడ్‌కోచ్‌గా విక్టర్ ట్రాయ్‌స్కీని నియమించుకున్నాడు. ఒకప్పుడు స్నేహితులు, సహచరులైన వీరిద్దరూ ఇప్పుడు గురుశిష్యులుగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.
ఈ తరం యువ ఆటగాళ్లను ఢీకొట్టి, తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే కసితో జకోవిచ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
Comments
Loading comments...

