వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ విద్యార్థినులకు పంపిణీ చేసిన ఏకరూప దుస్తులు కొలతలు సరిపోక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలో 19 కేజీబీవీల్లో 5 వేల మందికి అందించిన దుస్తులను హడావుడిగా కుట్టించడంతో వదులుగా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
డీఆర్డీఏ ఆధ్వర్యంలో కుట్టించిన దుస్తుల్లో లోపాలపై కలెక్టర్ ఆదేశించినా సరిచేయలేదని సమాచారం. భవిష్యత్‌లో అన్ని పాఠశాలలకు పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఉన్నాయి.
Comments
Loading comments...
