వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ నియామకాల కోసం 90 రోజుల ఉచిత శిక్షణ శిబిరాన్ని ఎస్పీ నితికా పంత్ సోమవారం ప్రారంభించారు. 160 మంది అభ్యర్థులకు ప్రతిరోజూ ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ప్రిలిమ్స్, మెయిన్స్, తెలుగు, ఇంగ్లిష్‌లో అకాడమిక్ శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తయ్యే వరకు ఉచిత వసతి, భోజనం కల్పించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

