Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరకగూడెంలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 11:15 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కరకగూడెంలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ - Udayam
పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మండలంలోని విద్యావంతులైన యువతీ, యువకులకు ఉచిత కోచింగ్‌ అందించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలతో కరకగూడెం పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు. దరఖాస్తులను గురువారం ఒక్కరోజు మాత్రమే స్వీకరిస్తామని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...