Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గుడివాడలో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 6:16 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడలో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు - Udayam
గుడివాడలో జనసేన ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం నిర్వహించారు. ఐఎంఏ హాలులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ చూపిన తెగువ కూటమి శ్రేణులతో పాటు ప్రజల్లోనూ చైతన్యం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొనడం జరిగింది.

Comments

G
Loading comments...