Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత బీమా పథకం

విష్ణు వర్ధన్ Jun 24, 2026 7:21 AM హైదరాబాద్ 10 viewsabout 17 hours ago
ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత బీమా పథకం - Udayam Digital
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూ. 1.20 కోట్ల విలువైన ఉచిత జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని జూన్ 25న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. సహజ మరణం లేదా ప్రమాద మరణం సంభవించినప్పుడు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే పలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది.

Comments

G
Loading comments...