Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలగడపలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:06 PM నిర్మల్ General
ఎలగడపలో ఉచిత వైద్య శిబిరం - Udayam
కడెం మండలం ఎలగడప గ్రామ పంచాయతీ వద్ద సోమవారం హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య సిబ్బంది ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను గ్రామస్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ నర్సింగ్ అశ్విత రమేశ్ కోరారు.

Comments

G
Loading comments...