వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
గాలేలో తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి, కొలంబోలో రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి జరగనుంది. అభిమానుల కోసం రెండు మైదానాల్లో ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...
