Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ఎమ్మెల్యేలకు ఉచితంగా కార్లు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:04 PM జాతీయంGeneral
తమిళనాడు ఎమ్మెల్యేలకు ఉచితంగా కార్లు - Udayam
తమిళనాడులోని 234 మంది ఎమ్మెల్యేలకు ఉచితంగా కార్లు ఇస్తామన్న సీఎం విజయ్‌ ప్రకటనపై డీఎంకే అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం అప్పుల్లో ఉందని చెబుతూ ఉచిత కార్లు ఇవ్వడం ఎందుకని ఉదయనిధి ప్రశ్నించారు. ప్రభుత్వంపై భారం తగ్గించేందుకు తమ 59 మంది ఎమ్మెల్యేలు ఈ ఆఫర్‌ను తిరస్కరించారని తెలిపారు. ఎమ్మెల్యేలకు ఇప్పటికే కార్లు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.

Comments

G
Loading comments...