Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు ఉచిత బ్యూటీషియన్‌ శిక్షణ

Follow Udayam on Google
Harika Aug 22, 2026 12:22 PM నాగర్ కర్నూల్General
మహిళలకు ఉచిత బ్యూటీషియన్‌ శిక్షణ - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు 35 రోజుల ఉచిత బ్యూటీషియన్‌ శిక్షణ ప్రారంభమైంది. శిక్షణలో ఉచిత భోజనం, ప్రాక్టికల్‌ మెటీరియల్‌ అందించనున్నారు. కోర్సు పూర్తైన తర్వాత సర్టిఫికెట్‌తో పాటు బ్యాంకు రుణ సహాయం కల్పిస్తామని అధికారులు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...