Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ పోరు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 09, 2026 1:03 PM జాతీయంక్రీడలు
క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ పోరు - Udayam
ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్స్‌ సమరం నేడు ప్రారంభం కానుంది. అర్ధరాత్రి జరిగే పోరులో టైటిల్ ఫేవరెట్ ఫ్రాన్స్‌తో మొరాకో తలపడనుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఫ్రాన్స్‌, మంచి ఫామ్‌లో ఉన్న మొరాకోను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉంది. నెదర్లాండ్స్‌ను ఓడించి వచ్చిన మొరాకో, ఫ్రాన్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Comments

G
Loading comments...