వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో FPOల ప్రాముఖ్యతపై శిక్షణ నిర్వహించారు. గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులు రైతులకు FPOల ఏర్పాటు, సమష్టి మార్కెటింగ్, విలువ జోడింపు ప్రయోజనాలను వివరించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటకు దోమ, ఆకు ముడత, పొడ తెగుళ్లు ఆశించే అవకాశం ఉందని తెలిపారు. KVK అధిపతి సుధారాణి స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

