Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు పేర్లతో నాలుగు పాస్‌పోర్టులు

Follow Udayam on Google
కీర్తన్ Aug 15, 2026 8:17 PM హైదరాబాద్తెలంగాణ
నాలుగు పేర్లతో నాలుగు పాస్‌పోర్టులు - Udayam
వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలతో నాలుగు పాస్‌పోర్టులు పొందిన బంజారాహిల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మోతుకుపల్లి లక్ష్మీకాంత్‌ రెడ్డి (55)ని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అమెరికా వీసా దరఖాస్తులో అనుమానం రావడంతో వ్యవహారం వెలుగుచూసింది. 1997 నుంచి 2011 మధ్య నాలుగు పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...