Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నలుగురు భారత క్రికెటర్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 3:13 PM జాతీయంక్రీడలు
కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నలుగురు భారత క్రికెటర్లు - Udayam
మహిళల కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2026లో నలుగురు భారత క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. పూజా వస్త్రాకర్‌, కిరణ్‌ నవగిరేలను బార్బడోస్‌ ట్రైడెంట్స్‌, శిఖా పాండే, యస్తిక భాటియాలను ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ ఎంపిక చేసుకున్నాయి. సెప్టెంబర్‌ 5న ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో శిఖా పాండేకు ఇప్పటికే అనుభవం ఉండగా, మిగతా ముగ్గురికి ఇదే తొలి సీజన్‌. సెప్టెంబర్‌ 17న ఫైనల్‌ జరగనుంది.

Comments

G
Loading comments...