Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు రోజులు.. నాలుగు సినిమా అప్డేట్స్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 06, 2026 6:30 AM జాతీయంవినోదం
నాలుగు రోజులు.. నాలుగు సినిమా అప్డేట్స్ - Udayam
రానున్న నాలుగు రోజుల్లో పలు క్రేజీ సినిమాల అప్డేట్స్ విడుదల కానున్నాయి. ఇవాళ నాని ‘ది పారడైజ్’ టీజర్, రేపు సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, 8న యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్లు విడుదల కానున్నాయి. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి-మహేశ్ బాబు చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

Comments

G
Loading comments...