Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్ద తండాలో మహిళా భవనానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 3:45 PM నారాయణపేటGeneral
దామరగిద్ద తండాలో మహిళా భవనానికి శంకుస్థాపన - Udayam
దామరగిద్ద మండల పరిధిలోని తండాలో మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ చేశారు. మహిళా సంఘాల సమావేశాలు, సభలు నిర్వహించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. భవనం మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే పర్నిక రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శరణ్యనాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...