వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావును మానకొండూర్‌లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బెజ్జంకి మండలం గుండారం ఫామ్‌హౌస్ నుంచి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూర్‌కు చేరుకున్నారు.
రసమయితో కలిసి బీఆర్‌ఎస్ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమయ్యారు.
Comments
Loading comments...

