Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మేయర్ ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:14 AM మేడ్చల్ మల్కాజిగిరి General
మాజీ మేయర్ ముందస్తు అరెస్టు - Udayam
బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోచారంలోని మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డిని పోలీసులు ఆయన నివాసంలో ముందస్తుగా అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్‌, హరీశ్‌రావు సహా ప్రజాప్రతినిధులపై పోలీసుల చర్యలు, అరెస్టులను జక్క వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...