వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐటీయూ, సీపీఎం జిల్లా మాజీ సీనియర్ నాయకుడు బత్తుల గణపతి అనారోగ్యంతో శుక్రవారం ఖమ్మంలోని నాయుడుపేటలోని స్వగృహంలో మృతి చెందారు. ఆయన మృతికి వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు సంతాపం ప్రకటించాయి.
సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. గణపతి గతంలో వీటీపీఎస్ భద్రతా విభాగంలో ఎస్‌ఐగా పనిచేశారు.
Comments
Loading comments...

