వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్ ఓడిపోవడంతో ఆ జట్టు, పీసీబీపై మాజీల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ బోర్డును తీవ్రంగా తప్పుబట్టాడు.
బాబర్ అజామ్, షాహీన్ షా అఫ్రిది మధ్య కెప్టెన్సీ వివాదమే పాక్ క్రికెట్ పతనానికి కారణమని మాజీ బ్యాటర్ బాసిత్ అలీ ఆరోపించాడు. వారి విభేదాల నుంచే పరిస్థితి దిగజారిందని ఆయన పేర్కొన్నాడు.
Comments
Loading comments...

