Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాకిస్తాన్‌పై మాజీ రాయబారి సంచలనం.

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 03, 2026 12:18 PM జాతీయంGeneral
పాకిస్తాన్‌పై మాజీ రాయబారి సంచలనం. - Udayam
భారత్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల వల్లే తమకు సమస్యలన్న పాక్ జర్నలిస్ట్ వ్యాఖ్యలను సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ తిప్పికొట్టారు. అవన్నీ కేవలం కుంటిసాకులని ఆయన మండిపడ్డారు. తొలి రోజు నుంచే పాకిస్తాన్‌లో పాలనా దుర్వినియోగం జరిగిందని ఆయన విమర్శించారు. అక్కడ రాజకీయ నాయకులు దండగని, మిలిటరీ కూడా ఈ దేశ సమస్యల్లో ఒక భాగమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...