వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా బేసిన్‌లోని ఆలమట్టి ప్రాజెక్టుకు వరద ప్రవాహం లక్షా 31 వేల క్యూసెక్కులు దాటింది. ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోయిన రిజర్వాయర్లలో ఈ వరద నీరు మళ్లీ కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
ఆరుతడి పంటలకు ఇది సానుకూల పరిణామమని అధికారులు తెలిపారు. అటు గోదావరి బేసిన్‌లోని మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు కూడా 70 వేల క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతోంది.
Comments
Loading comments...

