వార్తలకు తిరిగి వెళ్లండి
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు భారత్ కేరాఫ్: నిర్మలా సీతారామన్

భారతదేశం తన నైపుణ్యం, ఆవిష్కరణల వ్యవస్థతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (GCCs) ప్రధాన వేదికగా మారిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం 2,100 పైగా జీసీసీలు 23 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు.
ఈ కేంద్రాలు ఏడాదికి 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు తమ వ్యూహాత్మక నిర్ణయాలు, భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడి నుంచే నడిపిస్తున్నాయని వెల్లడించారు.
Comments
Loading comments...