Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటికి పైగా ముంచిన కేటుగాడు

Follow Udayam on Google
మానస శర్మ Jul 11, 2026 12:29 PM కడపGeneral
కోటికి పైగా ముంచిన కేటుగాడు - Udayam
రాజంపేటలో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి నాగేంద్ర, ఆయన భార్య విజయలక్ష్మి చిట్టీల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. 13 మంది బాధితుల నుంచి రూ.1.35 కోట్లు వసూలు చేసిన పత్రాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. డీఎస్పీ నేతృత్వంలో విచారణ వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...