వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక వర్షాలతో తుంగభద్ర జలాశయానికి 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం 17.155 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో ఆయకట్టు రైతుల్లో సాగు ఆశలు చిగురిస్తున్నాయి.
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. జూరాల నుండి ఇన్‌ఫ్లో లేకపోవడంతో డ్యాంలో కేవలం 42.0197 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది.
Comments
Loading comments...

