Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాండ్ కేనియన్‌లో వరద బీభత్సం

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:16 AM జాతీయంGeneral
గ్రాండ్ కేనియన్‌లో వరద బీభత్సం - Udayam
అమెరికాలోని గ్రాండ్ కేనియన్ జాతీయ ఉద్యానవనంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. అరగంట పాటు కురిసిన భారీ వర్షంతో వరద ప్రవాహం ఉప్పొంగి భారీ బండరాళ్లు, ఇనుప నిర్మాణాలు, ఇతర శిథిలాలను కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 20 మందికిపైగా గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Comments

G
Loading comments...