Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ లయన్స్ కోచ్‌గా ఫ్లింటాఫ్ రాజీనామా

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Aug 08, 2026 11:26 AM ఆల్ ఇండియా క్రీడలు
ఇంగ్లండ్ లయన్స్ కోచ్‌గా ఫ్లింటాఫ్ రాజీనామా - Udayam Digital
ఇంగ్లండ్ లయన్స్ కోచ్ పదవి నుంచి ఆండ్రూ ఫ్లింటాఫ్ తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 23 నెలలుగా లయన్స్ కోచ్‌గా ఉన్న ఫ్లింటాఫ్.. యువ ఆటగాళ్లతో పనిచేయడం గర్వంగా ఉందని తెలిపారు. 2005 యాషెస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన ఆయన, హండ్రెడ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడు.

Comments

G
Loading comments...