Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాండ్‌ కాన్యన్‌లో ఆకస్మిక వరద.. 20 మందికి పైగా గల్లంతు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 12:24 PM జాతీయంGeneral
గ్రాండ్‌ కాన్యన్‌లో ఆకస్మిక వరద.. 20 మందికి పైగా గల్లంతు - Udayam
అమెరికాలోని గ్రాండ్‌ కాన్యన్‌ నేషనల్‌ పార్క్‌లో ఆకస్మిక వరదలకు 20 మందికిపైగా గల్లంతయ్యారు. ఓ 46 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభించడంతో ఒక మరణం నిర్ధారితమైంది. వరదల్లో భారీ బండరాళ్లు, శిథిలాలు కొలరాడో నదిలోకి కొట్టుకుపోయాయి. ఫాంటమ్‌ రాంచ్‌ నుంచి 62 మందిని తరలించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పలు ప్రాంతాలను మూసివేశారు.

Comments

G
Loading comments...