వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏపీఎఫ్‌డీసీ సిబ్బంది సినిమా, జానపద పాటలకు నృత్యాలు చేయడం వివాదాస్పదమైంది. ‘రాను బొంబాయికి రాను’ పాటకు చిందులు వేయడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.
జాతీయ గీతాలు, దేశభక్తి గేయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అధికారిక వేడుకల్లో ఇలా వ్యవహరించడంపై ప్రజలు, ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Loading comments...

