వార్తలకు తిరిగి వెళ్లండి

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్-2026లో రోటర్‌డామ్ రాకర్స్ బౌలర్ అన్రిచ్ నోర్జే 11 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. బెల్‌ఫాస్ట్ వుల్వ్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి ఈ ఘనత సాధించాడు.
నోర్జేకు టీ20ల్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. తన 173వ టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది.
Comments
Loading comments...

