Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు మెయిడెన్లు.. ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన గ్రీవ్స్

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Jul 28, 2026 11:11 AM అల్ ఇండియా క్రీడలు
ఐదు మెయిడెన్లు.. ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన గ్రీవ్స్ - Udayam Digital
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ క్రికెటర్ జస్టిన్ గ్రీవ్స్ అరుదైన ఘనత సాధించారు. వరుసగా ఐదు మెయిడెన్ ఓవర్లలో ఐదు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా టెస్టు చరిత్రలో నిలిచారు. 11 ఓవర్లలో 6 మెయిడెన్లతో 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు.

Comments

G
Loading comments...