Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ - న్యూజిలాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు

కృష్ణ మూర్తి Jul 11, 2026 4:57 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
భారత్ - న్యూజిలాండ్ మధ్య 5 కీలక ఒప్పందాలు - Udayam Digital
రక్షణ, పశుసంవర్ధకం, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ రంగాల్లో భారత్, న్యూజిలాండ్‌లు 5 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ, క్రిస్టోఫర్ లక్సన్ మధ్య ఈ చర్చలు జరిగాయి. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం చారిత్రాత్మకమని, ఇది ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని మరింత బలపరుస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...