వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పరీక్షల విధానంలో సంస్కరణలు తేవాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సిటిజన్స్ జంతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలు 22వ రోజుకు చేరాయి. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారంతో 14వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఆయన రేపు దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ ఒక రోజు సింబాలిక్ ఉపవాసం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జులై 20న నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్‌లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.
Comments
Loading comments...

